ఇలాంటి రోజుల్లో మీ ఇంటికి కొత్త చీపురుని అస్సలు తీసుకురాకండి.. ఇలా చేస్తే..?

వాస్తు శాస్త్రం( Vastu Shastra )లో ఇంట్లో చెత్తను శుభ్రం చేసే చీపురు గురించి కొన్ని విశేషాలు చెప్పడం జరిగింది.

మనం ఇంటి నిర్మాణానికి ఇంట్లో పెట్టుకునే చాలా వస్తువులను వాస్తు నియమాలు పాటిస్తాము.

అదే విధంగా ఇంట్లో చీపురు విషయంలో కూడా కొన్ని వాస్తు నియమాలు పాటించాల్సిన అవసరం చాలా ఉంది.అయితే చీపురుని మహాలక్ష్మి( Mahalakshmi ) స్వరూపంగా భావిస్తారు.

అలాంటి జీవితం ఎప్పుడూ కూడా ఎప్పుడంటే అప్పుడు ఇంటికి తీసుకురాకూడదు.

అలాగే చీపురు( Broom )ను ఎక్కడపడితే అక్కడ కూడా ఎలా పెడితే అలా పెట్టకూడదు.చీపురును ఎప్పటికీ కూడా ఈశాన్యం మూల, ఆగ్నేయ మూలలో పొరపాటున కూడా అస్సలు ఉంచకూడదు.అందుకే ఎప్పటికైనా కేవలం నైరుతి, వాయువ్య మూలలో చీపురును కనిపించకుండా పెట్టాలని వాస్తు శాస్త్రం చెబుతోంది.

Advertisement

అయితే పాత చీపురు పాడైపోయినప్పుడు కొత్త చీపురు కొనుగోలు చేయకూడదు.అయితే కొత్త చీపురును శనివారం( Saturday )నాడు కొనుగోలు చేసుకుని ఇంటికి తీసుకొచ్చుకుంటే మంచిదని వాస్తు శాస్త్రం చెబుతోంది.

అలా చేయడం వలన లక్ష్మీదేవి( Goddess Laxmidevi ) అనుగ్రహం ఉంటుందని చెబుతున్నారు.

అయితే పొరపాటున కూడా శుక్లపక్షంలో అస్సలు చీపురును కొనుగోలు చేయకూడదు.చీపురును కేవలం కృష్ణపక్షంలో మాత్రమే కొనుగోలు చేయాలి.ఒకవేళ పొరపాటున కూడా శుక్లపక్షంలో చీపురును కొనుగోలు చేస్తే అది ఖచ్చితంగా దరిద్రాన్ని తీసుకొస్తుంది.

చీపురు దురదృష్టానికి హేతువుగా మారుతుంది.దాని వలన చీపురు కొన్నవారికి ఊహించని కష్టాలు వస్తాయి.

ఆక‌లిగా లేదని భోజ‌నం మానేస్తున్నారా.. అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఖాయం..!
'హెలికాప్టర్ ' కోసం ఇంత పంచాయతీ జరుగుతోందా ? 

అంతేకాకుండా శుక్రవారం రోజు, మంగళవారం రోజు( Tuesday ) మహాలయ పక్షం సమయాల్లో అంటే భాద్రపద మాసంలోని పౌర్ణమి నుంచి అమావాస్య రోజుల్లో చీపురును కొనుగోలు చేయడం అస్సలు మంచిది కాదని వాస్తు శాస్త్రం చెప్తోంది.అందుకే పొరపాటున కూడా చీపురుకు సంబంధించిన ఇలాంటి తప్పులు చేయకూడదు.

Advertisement

ఒకవేళ ఇలా చేస్తే ధనవంతునికి కూడా పేదరికం పట్టిపీడిస్తుంది.కాబట్టి చిపురును కొనుగోలు చేసే ముందు కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి.

తాజా వార్తలు