తిరుమల( Tirumala ) శ్రీవారి ఆలయాలనికి వెళ్లే అలిపిరి( Alipiri ) నడక మార్గంలో ఎలుగుబంటి( Bear ) సంచారం తీవ్ర కలకలం సృష్టించింది.
ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు ట్రాప్ కెమెరాల ద్వారా అటవీ శాఖ అధికారులు గుర్తించారు.
ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులు( Forest Officers ) నడక దారిలో గస్తి పెంచారు.మరోవైపు నడక మార్గంలో ఎలుగుబంటి సంచరించిందన్న వార్తల నేపథ్యంలో భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy