మునుగోడు ఓటింగ్ పై బండి సంజయ్ సమీక్ష

మునుగోడు ఉపఎన్నిక ఓటింగ్ పై బీజేపీ చీఫ్ బండి సంజయ్ సమీక్ష నిర్వహించారు.

హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో ఉన్న ఆయన నేతలు, కార్యకర్తలతో ఓటింగ్ సరళిపై చర్చిస్తున్నారు.

ఫోన్ లో మునుగోడు నేతలతో బండి సంజయ్ సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం.ఈ క్రమంలో ఉపఎన్నిక పోలింగ్ ఎంత వరకు జరిగింది? ఎలా కొనసాగుతుందనే అంశాలపై బండి సంజయ్ ఆరా తీశారు.మరోవైపు మునుగోడులో ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది.

గ‌ర్భిణీల్లో విట‌మిన్ ఎ లోపం ఎన్ని అన‌ర్థాల‌కు దారితీస్తుందో తెలుసా?

తాజా వార్తలు