సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ వ్యాఖ్యలు

సీఎం కేసీఆర్ పై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మండిపడ్డారు.

విదేశీ పెట్టుబడులు, లిక్కర్ దందాలో పెట్టడానికి డబ్బులు ఉంటాయన్న ఆయన పేదల సమస్యలను పరిష్కరించేందుకు డబ్బులు లేవా అని ప్రశ్నించారు.

కవిత మీద కేసు పెడితే తెలంగాణ మీద పెట్టినట్లా అని అడిగారు.ఎమ్మెల్యేలు, మంత్రులు దోచుకున్న డబ్బులతో పేద ప్రజల సమస్యలను పరిష్కరించవచ్చని సూచించారు.

మీకు తెలుసా : ఉప్పు ఎక్కువ తింటున్నారా అయితే తస్మాత్‌ జాగ్రత్త

తాజా వార్తలు