బండి సంజయ్ దీక్ష చేయాల్సింది ఢిల్లీలో.. మంత్రి కీలక వ్యాఖ్యలు

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దీక్ష చేయాల్సింది ఢిల్లీలో అని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.

తొమ్మిదేళ్లు గడిచినా ఉద్యోగాల గురించి ప్రధాని మోదీ పట్టించుకోలేదని ఆరోపించారు.

బీజేపీ నేతలు శాశ్వత నిరుద్యోగులుగా ఉండిపోవాల్సిందేనని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు.బీజేపీ ఎన్ని దీక్షలు చేసినా తెలంగాణ ప్రజలు నమ్మరని వెల్లడించారు.

ప్రతిరోజు ఉదయం పరిగడుపున నిమ్మరసం తాగుతున్నారా.. అయితే జాగ్రత్త..?

తాజా వార్తలు