టీపీసీసీ చీఫ్ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీజేపీ చీఫ్ బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు.ఎవరి మానసిక స్థితి ఏంటో ప్రజలకు తెలుసని చెప్పారు.

దుబ్బాక, హుజూరాబాద్ లో కాంగ్రెస్ కు డిపాజిట్ కూడా రాలేదని తెలిపారు.కాంగ్రెస్ మానసిక పరిస్థితి చూసే ప్రజలు అక్కడ ఓట్లు వేయలేదని పేర్కొన్నారు.

మునిగిపోయే నావలోకి వెళ్తామంటే మేం ఆపామని చెప్పారు.బీజేపీ నుంచి ఎవరూ బయటకు వెళ్లరని తెలిపారు.

Kirol Bet Bonuses And Promotions : A Value Assessment For Experienced Players
Advertisement