నేనెందుకు పట్టించుకోవాలి... షర్మిల వివాదంపై బాలయ్య కామెంట్స్ వైరల్!

సినీ నటుడు బాలకృష్ణ( Balakrishna ) నటుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.అదేవిధంగా రాజకీయాలలో కూడా ఈయన మంచి సక్సెస్ అందుకున్నారు.

ఇకపోతే ఇటీవల నందమూరి బాలకృష్ణ గతంలో వైయస్ షర్మిల( YS Sharmila ) గురించి తన ఇంట్లో అసత్యపు ప్రచారాలు చేశారు అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ) ప్రెస్ మీట్ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.అయితే ఈ వ్యాఖ్యలపై వైఎస్ షర్మిల స్పందించారు.

ప్రభాస్( Prabhas ) షర్మిల రిలేషన్ గురించి బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేశారు అంటూ జగన్ చెప్పగా ఆ వ్యాఖ్యలను షర్మిల తప్పు పట్టారు.

Balakrishna React On Ys Sharmila Controversy Details, Balakrishna,ys Sharmila,ys

నాకు ప్రభాస్ కి ఎలాంటి సంబంధం లేదని ఇలాంటి తప్పుడు వార్తలను జగన్మోహన్ రెడ్డి తన సైకో బ్యాచ్ తో చేయిస్తున్నారు అంటూ ఈమె మండిపడ్డారు.అయితే తాజాగా ఈ విషయంపై బాలకృష్ణ కూడా స్పందించారు.శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో హాజరయ్యేందుకు గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన బాలకృష్ణ.

Advertisement
Balakrishna React On Ys Sharmila Controversy Details, Balakrishna,YS Sharmila,YS

అక్కడ మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.

వైయస్ షర్మిలపై తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నది ఎవరో అందరికీ తెలుసని తెలిపారు.

Balakrishna React On Ys Sharmila Controversy Details, Balakrishna,ys Sharmila,ys

షర్మిలపై వస్తున్న అసత్య ప్రచారాలను వాళ్లే పట్టించుకోనప్పుడు నేను ఎందుకు పట్టించుకోవాలని బాలకృష్ణ ఎదురు కృష్ణ వేశారు.వైసీపీ వాళ్లు అసెంబ్లీకి హాజరు కాకుండా మనుషులను పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు.ఈరోజు కూడా వాళ్ళు అసెంబ్లీకి రాకుంటే బాగుంటుందని బాలకృష్ణ వైకాపా నాయకుల తీరుపై మండిపడ్డారు.

మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం బాలకృష్ణ చేసిన ఆరోపణల గురించి షర్మిల మాట్లాడినటువంటి వీడియోని కూడా ఆధారాలతో సహా బయటపెట్టారు.ఇలా రాజకీయాల పరంగా ఉన్నటువంటి ఈ వివాదాలు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీనీ కూడా చుట్టుముట్టాయని చెప్పాలి మరి ఈ వివాదం పై ప్రభాస్ స్పందిస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

నితిన్ మార్కెట్ భారీగా పడిపోయిందా..? రాబిన్ హుడ్ డిజాస్టర్ అయిందా..?
Advertisement

తాజా వార్తలు