పవన్ - చంద్రబాబు కలయికపై బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కామెంట్స్...

అసలు వారిద్దరూ విడిపోయి ఉంటే ఇప్పుడు కలుసుకున్నారు అని చెప్పొచ్చు అసలు వారు ఎప్పుడు కలిసే వున్నారు.

వారిద్దరిలో విడివిడిగా వచ్చినా కలిసొచ్చినా 175 సీట్లకు 175 రావడం ఖాయం.

గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్ళితే తెలుసుతుంది ఎవరెవరికి ఎన్ని పథకాలు, ఎన్ని నిధులు ఇచ్చామో మా వద్ద లెక్కలు ఉన్నాయి , ఇతర పార్టీ నేతల వద్ద ఉంటే రండి.

Baireddy Siddhartha Reddy Comments On Pawan-Chandrababu Combination , Baireddy S
నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ టీ మీరు తాగాల్సిందే!

తాజా వార్తలు