ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగ్గురు నిందితుల బెయిల్ పిటిషన్

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగ్గురు నిందితులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

చంచల్ గూడ జైలులో ఉన్న నిందితులు తమకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు.

అయితే, ఈ కొనుగోలు కేసులో ఏసీబీ కోర్టు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది.హైకోర్టులో ఇదే అంశాన్ని సంబంధించి భిన్న తీర్పులు వచ్చాయి.

నిందితులు వెంటనే పోలీసుల ముందు హాజరు కావాలని స్పష్టం చేసింది.దీంతో, పోలీసులు.

షేక్‌పేట్‌లోని హిల్ టాప్ అపార్ట్‌మెంట్‌లో ఉన్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
ప్రతిరోజు ఉదయం పరిగడుపున నిమ్మరసం తాగుతున్నారా.. అయితే జాగ్రత్త..?

తాజా వార్తలు