మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు బెయిల్

అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.ఆమెతో పాటు భర్త రామ కోటేశ్వరరావుకు కూడా న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది.

ఈ క్రమంలో రూ.25 వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది.అనంతరం తదుపరి విచారణను డిసెంబర్ 16కు వాయిదా వేసింది.

అయితే బ్యాంకును మోసం చేసిన కేసులో గీత దంపతులు.ప్రస్తుతం చంచల్ గూడ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.

Bail For Ex MP Kothapally Geetha-మాజీ ఎంపీ కొత్తపల
పురుషుల్లో అధిక హెయిర్ ఫాల్ కు చెక్ పెట్టే ఎఫెక్టివ్ రెమెడీ ఇదే!

తాజా వార్తలు