వైరల్ వీడియో.. తొండాన్ని చూసి ఆశ్చర్యపోతున్న బుల్లి ఏనుగు.. ఎంత క్యూట్‌గా ఉందో..

ఏనుగులు( Elephants ) అంటే ఇష్టపడనివారు ఎవరూ ఉండరు.పెద్ద తొండంతో, భారీ ఆకారంతో ఉండే ఏనుగులను చూడటానికి అందరూ ఇష్టపడుతూ ఉంటారు.

ఏనుగులు సాధు జంతువులు కావడం, వాటి వల్ల ఎలాంటి హాని లేకపోవడంతో అందరూ వాటిని ఇష్టపడతారు.వాటి జోలికి వెళ్తే తప్పితే ఏనుగులు మనల్ని ఏమీ చేయవు.

ఇక చిన్న పిల్లలు అయితే ఏనుగులను చూసి ఆనందపడుతూ ఉంటారు.తాజాగా ఏనుగుకి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఏనుగు పిల్లలను చూడటానికి మరింతగా అందరూ ఇష్టపడతారు.చిన్న వయస్సులో అవి చేసే పనులు క్యూట్ గా ఉంటాయి.తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

ఈ వీడియోలో తల్లి ఏనుగు పక్కనే బుల్లి ఏనుగు( Baby Elephant ) నిల్చోని ఉంది.అయితే చిన్న వయస్సుల్లో ఉన్న బుల్లి ఏనుగుకు తొండం( Elephant Trunk ) చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది.

దీంతో తన తొండంపై కాలు వేసుకుని పలుమార్లు చేసుకుంది.తన తొండాన్ని అనేకసార్లు పరీక్షించి చూసుకుంది.కొంతమంది దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.

కాస్త వైరల్ గా మారింది.ఈ వీడియలో బుల్లి ఏనుగు చేసిన పని చాలా క్యూట్ గా అనిపించింది.

ఒక యూజర్ ఈ వీడియోను తన ట్విట్టర్ లో షేర్ చేశాడు.దీంతో ఈ వీడియోను ఇప్పటివరకు 10 లక్షల మంది వీక్షించారు.ఈ వీడియోపై నెటిజన్లు అనేక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

నైట్‌ నిద్రించే ముందు ఇలా చేస్తే.. వేక‌ప్ అద్భుతంగా ఉంటుంది!

అప్పుడే పుట్టిన పిల్లలు ఇలాగే తమ వేళ్లు, కాళ్లను చూసి ఆశ్చర్యపోతుంటారని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.బుల్లి ఏనుగు చేష్టలు చాలా క్యూట్ గా ఉన్నాయని మరికొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Advertisement

తొండాన్ని ఎలా ఉపయోగించాలనేది పిల్ల ఏగును ప్రాక్టీస్ చేస్తుందని మరికొందరు అంటుున్నారు.

తాజా వార్తలు