బాబు బంగారం 10 రోజుల కలెక్షన్లు

నైజాం : 7.10 కోట్లు వైజాగ్: 2.

70 కోట్లు ఈస్ట్ : 1.67 కోట్లు వెస్ట్ : 1.49 కోట్లు కృష్ణ : 1.56 కోట్లు గుంటూరు : 1.84 కోట్లు నెల్లూరు : 0.77 కోట్లు సీడెడ్ : 2.93 కోట్లు కర్ణాటక : 2.32 కోట్లు రెస్టాఫ్ ఇండియా : 0.50 కోట్లు అమెరికా : 1.60 కోట్లు మిగితా : 0.60 కోట్లు మొత్తం : 25.08 కోట్లు * చుట్టాలబ్బాయి, ఆటాడుకుందాం రా .రెండూ భారి ఫ్లాపులుగా నిలవడంతో బాబు బంగారం చిత్రానికి ఎలాంటి హాని జరగలేదు.* ఫుల్ రన్ లో అయితే కొద్దిపాటి నష్టాలు మూటగట్టుకోవచ్చు, లేదంటే కొద్దిపాటి లాభాలతో బయటపడవచ్చు.

తాజా వార్తలు