నారాయణ జూనియర్ కాలేజ్ లో దారుణం....

నెల్లూరు నారాయణ జూనియర్ కాలేజ్ లో దారుణం.విద్యార్థులను చితక బాదుతున్న అధ్యాపకుడు సురేష్.

మార్కులు తగ్గాయి అనే  నెపంతో విద్యార్థుల పై పైశాచిక దాడులు .ముజీబ్ అనే విద్యార్థికి గాయం కావడంతో వెలుగులోకి వచ్చిన ఘటన.నిన్న ఒక్క రోజే 30 మంది విద్యార్థులపై దాడికి దిగిన అధ్యాపకుడు సురేష్.

సంతానలేమి సమస్యలతో బాధపడుతున్నారా..? అయితే ఇవి రాత్రిపూట తింటే చాలు..!

తాజా వార్తలు