మరోసారి ఆ పదవి చేపట్టిన అరవింద్ కేజ్రీవాల్..!!

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత పగ్గాలు మరోసారి అరవింద్ కేజ్రీవాల్ కి దక్కాయి.

సామాన్యుడి పార్టీ గా ఆప్ నీ ఢిల్లీలో స్థాపించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు విస్తరిస్తూ ఉన్నారు.

ఈ క్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ పార్టీ అధినేతగా ఉన్న కేజ్రీవాల్ తాజాగా మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ స్థానాన్ని దక్కించుకున్నారు.పార్టీ జాతీయ కార్యనిర్వాహక సమావేశంలో పార్టీ కీలక నాయకులు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

Delhi CM Arvind Kejriwal Re Elected As AAP National Convener, AAP National Conve

ఏకగ్రీవంగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కేజ్రీవాల్ నాయకత్వనీ విశ్వసిస్తూ.జాతీయ కన్వీనర్ గా ఆయనను మూడోసారి ఎన్నుకున్నారు.

ఇక ఇదే క్రమంలో పంకజ్ గుప్త పార్టీ ఆఫ్ కార్యదర్శిగా.బాధ్యతలు చేపట్టగా ఎండి గుప్త పార్టీ కోశాధికారిగా.ఎన్నిక కావడం జరిగింది.

Advertisement

దాదాపు మొత్తం 34 మంది తో ఆమ్ ఆద్మీ పార్టీ నూతన కార్యవర్గం నీ ఇటీవల నాయకులు ఎన్నుకున్నారు.ఈ ఎన్నుకున్న నూతన కార్యవర్గం దాదాపు ఐదేళ్ల పాటు కొనసాగనుంది.

చెవిటి వారు కాకూడ‌దంటే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!
Advertisement

తాజా వార్తలు