చెక్కపై అద్భుత కళాఖండం.. చూస్తే వావ్ అంటారు

చాలామంది కళాకారులు ( Artists ) తమ టాలెంట్‌తో అందరినీ అబ్బురపరుస్తారు.తమలోని టాలెంట్‌ను వెలికితీసి కొత్త కొత్త కళలు ప్రదర్శిస్తూ ఉంటారు.

కొంతమంది ఆర్టిస్టులు చేసే ప్రయోగాలు, ఆవిష్కరణలు అందరినీ ఆకట్టుకుంటూ ఉంటాయి.తాజాగా చెక్క మీద బొమ్మ వేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు ఓ ఆర్టిస్ట్.

గ్రామీణ జీవితాన్ని( Village Life ) తెలియజేస్తూ చెక్కపై ఓ ఆర్టిస్ట్ గీసిన కళాఖండం అందరిని ఆకర్షిస్తోంది.టన్సు యెజన్( Tansu Yegen ) అనే ట్విట్టర్ యూజర్ చెక్కతో గీసిన కళాఖండానికి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు,

అద్భుతమైన కళ( Brilliant Art ) అనే శీర్షికతో ట్విట్టర్‌లో వీడియోను షేర్ చేశారు.ఈ స్టన్నింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.గ్రామీణ జీవితాన్ని కళ్లకు కట్టినట్లు ఈ కళాఖండం చూపించింది.

Advertisement

ఈ బొమ్మను చూసి నెటిజన్లు వావ్ అంటూ ఆర్టిస్ట్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.అయితే ఈ బొమ్మ గీసిన కళాకారుడు ఎవరనేది మాత్రం వివరాలు తెలియరాలేదు.

కానీ కళాకారుడి టాలెంట్‌ను మాత్రం అందరూ మెచ్చుకుంటున్నారు.ఒక చెక్కపై ఇంత అందంగా గీయడం నిజంగా ఎవరికీ సాధ్యం కాదంటూ నెటిన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇదొక మిరాకిల్ అంటూ కొంతమంది పేర్కొంటున్నారు.ప్రస్తుతం ఈ వీడియోకు లైక్స్, షేర్లు తెగ వస్తున్నాయి.

తాను ఇప్పటివరకు ఇలాంటి చక్కని కళాఖండాన్ని ఎక్కడా చూడలేదని, తాను ఇప్పటివరకు చూసిన చక్కని విషయాల్లో ఇది ఒక్కటని ఒక ట్విట్టర్ యూజర్ తెలిపాడు.ఒక కళాకారుడిగా తాను ఈ ప్రతిభను చూసి మరింత స్పూర్తి పొందుతున్నట్లు చెప్పాడు.ఇలా చాలామంది కళాకారుడి ప్రతిభను చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు.

రాజాసాబ్ సినిమా వచ్చేది అప్పుడేనా..?మారుతి ఎందుకంత స్లో గా వర్క్ చేస్తున్నాడు...
చిరంజీవి నెక్స్ట్ ఈ దర్శకులతోనే సినిమాలు చేయనున్నారా..?

చెక్క మీద బొమ్మలు వేయడం అనేది పురాతన కాలంలో ఉండేది.ఈజిప్షియన్ హైరోగ్లిఫ్‌లు ఈ కళను కనిపెట్టారు.

Advertisement

భారతదేశంలో కూడా ఇలాంటి కళాకారులు చాలామంది ఉన్నారు.చెక్కలపై విగ్రహాలు,రాజభవనాలు వంటివి గీశారు.

తాజా వార్తలు