ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మాజీ మంత్రి దేవినేని ఉమతో పాటు మరికొందరు టీడీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు.
ఈ క్రమంలో పార్టీ నాయకులకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం చెలరేగడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.అనంతరం టీడీపీ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు గోపాలపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy