మీరు నేలమీద పడుకోవడం లేదా..? అయితే ఈ సమస్యలు తప్పవు..!

మెత్తటి పరుపుల( Soft mattresses ) మీద పడుకుంటున్నారా? అయితే ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని నిపుణుల అభిప్రాయం.

మన శరీరానికి మెత్తగా ఉండే పరుపులు చేసే నష్టం చాలా ఉన్నాయి.

ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.ఖరీదైన బెడ్ దానిపై మెత్తని పరుపు అలాగే అడిషనల్ గా దిండు ఇవి లేకపోతే చాలామందికి అస్సలు నిద్ర రాదు.

మెత్తని పరుపుల మీద పడుకుంటే ఎంతో సుఖంగా ఉంటుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు.కానీ ఆ సుఖం ఎన్నో నష్టాలను తెస్తుందని చాలామందికి తెలియని విషయం.

పరుపులన్నీ కూడా పక్కన విసిరేసి నేలపై బెడ్ షీట్ వేసుకుని పడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Arent You Sleeping On The Floor But These Problems Are Inevitable , Soft Mattre
Advertisement
Aren't You Sleeping On The Floor But These Problems Are Inevitable , Soft Mattre

దీని వలన ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు ( health problems )చెక్ పెట్టవచ్చుని, అలాగే ఆరోగ్యకరమైన లైఫ్ ను లీడ్ చేయవచ్చని అంటున్నారు.బెడ్ షీట్ వేసి పడుకోవడం వలన మంచి ప్రయోజనాలు ఉంటాయి.ఎడమవైపు తిరిగి పడుకుంటే పొట్టకు సంబంధించిన సమస్యలు తగ్గిపోతాయి.

జీర్ణం కూడా తొందరగా అవుతుంది.ఇక నేలపై పడుకోవడం వలన రక్తప్రసరణ( blood Circulation ) కూడా బాగా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇక మెదడుకు ఆక్సిజన్ సరఫరా సక్రమంగా జరుగుతుంది.ఇక కొంతమందికి బోర్లా పడుకునే అలవాటు కూడా ఉంటుంది.

Arent You Sleeping On The Floor But These Problems Are Inevitable , Soft Mattre

దీని వలన నడుము నొప్పి, భుజం నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.ఇక నిద్ర భంగిమలో మార్పుల వలన కూడా నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది.అయితే నేల మీద పడడం వలన మీ నిద్ర భంగిమ కరెక్టుగా ఉంటుంది.

సమాజంపై ఎంతో ఎక్కువ గా తమ ప్రభావాన్ని చూపిన చిత్రాలు ఇవే

అంతేకాకుండా హిప్ ఫ్లెక్సర్లు, హామ్ స్ట్రింగ్స్కు ఉపశమనం కూడా లభిస్తుంది.దీంతో నడుము నొప్పి కూడా తగ్గుతుంది.

Advertisement

వంగి కూర్చోవడం వలన నడుము నొప్పి వస్తుంది.అంతేకాకుండా మెడ వెనుక భాగంలో శరీరం ఎత్తుగా మారిపోతుంది.

ఈ సమస్య మీలో ఉంటే నేలపై పడకపోవడం చాలా ఉత్తమం.

తాజా వార్తలు