అరికాళ్ళలో మంటల కారణంగా నడవలేకపోతున్నారా..? అయితే ఈ సమస్యకు చెక్ పెట్టండి ఇలా..!

ఈ మధ్యకాలంలో చాలామందిలో విటమిన్ బి12 లోపం వలన అరికాళ్ళు, అరిచేతుల్లో మంటలు( Burning Feet ) వస్తున్నాయి.

అయితే విటమిన్ బి12 లోపం వలన మరెన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి.

ముఖ్యంగా మధుమేహం సమస్యతో బాధపడుతున్న వారు ఈ విటమిన్ లోపం కారణంగా చాలామందిలో అరికాళ్ళలో మంట సమస్యలు వస్తున్నాయి.దీని కారణంగా వాళ్ళు చాలా బాధపడుతున్నారు.

అందుకే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.అయితే చాలామందిలో అరికాళ్ళలో రక్తప్రసరణ వ్యవస్థ( Circulatory system ) దెబ్బతినడం కారణంగా ఈ మంట సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇక మరికొందరిలో శరీరంలో విటమిన్ బి12 లోపం వలన కూడా వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Are You Unable To Walk Due To Burning Feet But Check This Problem Like This..
Advertisement
Are You Unable To Walk Due To Burning Feet? But Check This Problem Like This..!

అందుకే ఇలాంటి సమస్యలను ఎంత సులభంగా తగ్గించుకోవాలనుకుంటే అంత మంచిది లేదా ఈ సమస్య తీవ్రమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని వైద్యనిపుణులు చెబుతున్నారు.ఆరోగ్య నిపుణులు అరికాళ్ళలో మంట తగ్గించడానికి కొన్ని చిన్న చిట్కాలు పాటించాలని సూచించారు.అయితే ఆ చిన్న చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక పాత్రలో వేడి నీటిని తీసుకొని అందులో మీ అరికాళ్ళను ఒక ఆరు నిమిషాల పాటు ఉంచాల్సి ఉంటుంది.ఇక ఆ తర్వాత మరో నాలుగు నిమిషాల పాటు అరికాళ్ళను చల్లని నీటిలో పెట్టాలి.

ఇలా రోజుకు మూడుసార్లు చేయడం వలన అరికాళ్లలో రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది.

Are You Unable To Walk Due To Burning Feet But Check This Problem Like This..

అలాగే ఈ చిట్కా ప్రతిరోజు పాటిస్తే మరింత ఫలితం ఉంటుంది.అంతేకాకుండా ఇలా చేయడం వలన సులభంగా మంట నుంచి ఉపశమనం లభిస్తుంది.ఇక తరచూగా అరికాళ్ళలో మంటలతో బాధపడేవారు గుమ్మడికాయ( Pumpkin )తో తయారు చేసిన మిశ్రమం తీసుకోవడం ద్వారా కూడా ఈ సమస్య నుండి సులభంగా ఉపశమనం పొందుతారు.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?

అయితే ప్రతిరోజు ఈ మిశ్రమాన్ని అరికాళ్లకు అప్లై చేసి ఒక 15 నిమిషాల పాటు అలాగే ఉంచి వేడి నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా ప్రతిరోజు చేయడం వలన సులభంగా ఈ సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది.

Advertisement

తాజా వార్తలు