పితృ దోషాలు వెంటాడుతూ ఉన్నాయా.. అయితే ఇలా చేయండి..?

హిందూ ధర్మం( Hindu Dharma ) ప్రకారం ఏదో ఒక మార్గంలో చెడులు ఒక వ్యక్తిని అనుసరిస్తూ ఉంటాయి.

ఇది వారి పుట్టినప్పటినుంచి జరుగుతూనే ఉంటుంది పితృ దోషం అటువంటి దోషాలలో ఒకటి అని పండితులు( Scholars ) చెబుతున్నారు ఒక వ్యక్తికి పితృ దోషం ఉంటే వారి జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

బ్రహ్మ పురాణం ప్రకారం అశ్వయుజ మాసంలో కృష్ణ పక్షం( Krishna paksham ) ముందు రోజున యమధర్మరాజు అన్ని ఆత్మలకు విముక్తిని ఇస్తాడు.కాబట్టి వారు శ్రద్ధలో తమ పిల్లలు తయారు చేసిన ఆహారాన్ని స్వీకరించి తినవచ్చు.

ఎవరైతే తమ పూర్వీకులకు శ్రాద్ధము చెయ్యరో వారిపై ఆత్మలు చూపించి పితృ దోష శాపమును అనుభవించవలసి వస్తుంది.

దీనివల్ల రాబోయే తరం అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి యొక్క మరణాన్ని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.సహజ మరణం భగవంతుని వల్ల సంభవిస్తుంది.

Advertisement

కానీ అసహజ మరణం ప్రధానంగా పితృ దుర్మార్గం కారణంగా సంభవిస్తుందని పండితులు చెబుతున్నారు.అంతేకాకుండా పితృ దోషాన్ని నివారించడానికి చేయాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే పూర్వికుల పేరుతో అమావాస్యలో అన్నదానం చేయాలి.అన్నం కలిపి ఆవులకు( cows ) ఆహారంగా ఇవ్వాలి.

పూర్వికులు తమ కోరికలను నెరవేర్చుకోవడానికి అసంపూర్తిగా వదిలి పెట్టిన పనులను పూర్తి చేయాలి.

ప్రతి అమావాస్య రోజున ఒక బ్రాహ్మణునికి ఆహారం లేదా మీరు చేయగలిగినంత సహాయం చేయాలి.అలాగే మీరు గోధుమపిండి, కూరగాయలు, నెయ్యి, పంచదార, ఉప్పు మరియు సుగంధద్రవ్యాలు దానం చేయవచ్చు.మీ పూర్వీకులు మరియు తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మాత్రమే కుటుంబంలో ఏదైనా వేడుకను మొదలుపెట్టాలి.

పొరుగింటి వ్యక్తిని చెప్పుతో కొట్టిన లేడి పోలీస్... వీడియో వైరల్...
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా 100 రోజుల ఫంక్షన్ చేసుకోడానికి.. అభిమానులు ఎన్నేళ్లు వెయిట్ చేశారో తెలుసా?

ఏదైనా పనిని చేపట్టే ముందు లేదా ప్రారంభించే ముందు పూర్వికులను ధ్యానం చేసుకుని పూజ మొదలుపెట్టాలి. అమావాస్య( Amavasya ) సమయంలో చీమలకు ఆహారం ఇవ్వాలి.

Advertisement

అమావాస్య రోజు పితృదేవతల చిత్రాల ముందు దీపం వెలిగించాలి.అలాగే ప్రతి శనివారం మర్రి చెట్టు క్రింద దీపం వెలిగించాలి.

అలాగే ప్రతి అమావాస్య రోజున ఏదైనా దేవాలయం వద్ద ఆహార పదార్థాలను దానం చేయాలి.

తాజా వార్తలు