శర్వానంద్ ప్లాప్ లకు కారణం ఆ దర్శకులేనా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు ఉన్నప్పటికీ తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవడంలో చాలా మంది యంగ్ సూపర్ సక్సెస్ ని సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు.ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం శర్వానంద్( Sharwanand ) లాంటి యంగ్ హీరోలు సైతం తమదైన రీతిలో గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు.

ఇక శర్వానంద్ తో సినిమా చేయడానికి చాలా మంది దర్శకులు ఎదురుచూస్తున్నప్పటికీ ఆయన మాత్రం సెలెక్టెడ్ గా సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు.దానికి కారణం ఏంటంటే వరుసగా ఆయన చేస్తున్న సినిమాలు ప్లాప్ అవుతున్నాయి.ఇంతకుముందు సక్సెస్ లను ఇచ్చిన దర్శకులు సైతం ఆయన దగ్గరికి వచ్చేసరికి ఢీలా పడి పోతున్నారు.

అజయ్ భూపతి ( Ajay Bhupathi )లాంటి దర్శకుడు సైతం ఆర్ఎక్స్ 100 తో సక్సెస్ సాధించి ఆ తర్వాత శర్వానంద్ చేసిన మహాసముద్రం సినిమాతో ఒక భారీ డిజాస్టర్ ని శర్వానంద్ కి కట్టబెట్టాడు.ఇక మొత్తానికైతే శర్వానంద్ చేస్తున్న సినిమాలన్నీ డిజాస్టర్ బాట పట్టడంతో ఆయన సరికొత్త కథల మీద ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక రీసెంట్ గా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో చేసిన మనమే సినిమా( Manamey ) మంచి విజయాన్ని అందుకుంటుందని అనుకున్నప్పటికీ ఆ సినిమా డిజాస్టర్ అయింది.ఇక అందుకే తను దర్శకులను కాకుండా కథ ను నమ్మి ముందుకు సాగాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక మొత్తానికైతే తను ఎలాగైనా సరే భారీ సక్సెస్ ను కొట్టాలనే లక్ష్యంతోనే ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తుంది.

Advertisement

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక ఏది ఏమైనప్పటికీ తను సక్సెస్ బాట పట్టకపోతే మాత్రం సినిమా ఇండస్ట్రీ నుంచి తొందర్లోనే ఫేడ్ ఔట్ అయిపోతాడని చెప్పడంలో ఎంత మాత్రం సందేహం లేదు.

స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ సూపర్ ప్యాక్ ను తప్పక ట్రై చేయండి!
Advertisement

తాజా వార్తలు