ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా..? అయితే ఈ దిశలో ఈ యంత్రాన్ని ఏర్పాటు చేసి చూడండి..!

ఎవరైనా డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న లేదా జీవించడానికి సరిపడా డబ్బులు లేకపోవడం వలన అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చినా కుబేరుడు యంత్రాన్ని( Kuberuda Yantra ) ఇంట్లో ఉంచుకోవచ్చు.

ఇలా చేయడం వలన కష్టాలు తగ్గిపోతాయి.

కుబేరుడి యంత్రాన్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే దీనికి కూడా కొన్ని వాస్తు నియమాలు( Vastu rules ) ఉన్నాయి.వాస్తు నియమాలను అనుసరించకుండా కుబేర యంత్రాన్ని ఇంట్లో పెట్టుకోవడం వలన ప్రయోజనం లభించదు.

హిందూమతంలో సంపదను పెంపొందించుకోవడానికి కుబేరుడిని పూజిస్తారు.

అలాగే ఇంటి ఉత్తరం దిక్కుకు అధిపతి కుబేరుడు.కాబట్టి ఉత్తర దిక్కున కుబేరుడు నివాసంగా భావిస్తారు.ఐశ్వర్యానికి దేవుడైన కుబేరుడి అనుగ్రహం పొందిన వ్యక్తి జీవితంలో ఆర్థిక సమస్యలు అసలు ఉండవు.

Advertisement

ఉత్తర దిక్కును కుబేరుడి దిక్కుగా భావిస్తారు.కనుక ఈ దిశను వాస్తు దోషాలు( Vastu Doshas ) లేకుండా ఉంచడానికి ఇంటి ఉత్తరం వైపు గోడపై కుబేర యంత్రాన్ని అమర్చుకోవాలి.

అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి తలుపు ఎప్పుడు ఉత్తరం వైపు తెలిసే విధంగా ఏర్పాటు చేసుకోవాలి.

ఇలా చేయడం వలన కచ్చితంగా కుబేరుడి అనుగ్రహం లభిస్తుంది.అంతేకాకుండా లక్ష్మీదేవి( Goddess Lakshmi ) ప్రసన్నరాలవుతుంది.ఆ ఇంటిపై ఎల్లప్పుడూ లక్ష్మి, కుబేరుల ఆశీర్వాదం ఉంటుంది.

ఇంట్లో కుబేర యంత్రాన్ని ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది.కాబట్టి కుబేరు యంత్రాన్ని ఆచారాల ప్రకారం పూజించిన తర్వాత ఇంటి ఉత్తర దిశలో మాత్రమే ఉంచాలి.

వైరల్ వీడియో : శివసేన నేతపై.. కత్తులతో దాడి చేసిన నిహాంగులు..
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జులై4, గురువారం 2024

ఇలా చేయడం వలన కుబేరుడి ఆశీస్సులు ఆ ఇంటి యజమాని పై సదా నిలిచి ఉంటాయి.అలాగే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు.

Advertisement

అంతేకాదు ఆగిపోయిన పనులు కూడా క్రమంగా పూర్తి అవుతాయి.జీవితంలోని ఇతర సమస్యల నుండి కూడా ఉపశమనం పొందవచ్చు.

కాబట్టి ఏర్పాటు చేయాల్సిన విషయం గుర్తుంచుకోవాలి.

తాజా వార్తలు