అల్లు అర్జున్ తర్వాత చేయబోయే సినిమాలు ఇలానే ఉండబోతున్నాయా..?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న వాళ్లు చాలామంది ఉన్నప్పటికి తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని తన వైపు తిప్పుకుంటున్న వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారనే చెప్పాలి.

ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న వాళ్లు కొంతమంది మాత్రమే ఉన్నారు.

వాళ్ళలో అల్లు అర్జున్( Allu Arjun ) లాంటి నటుడు ఒకరు.

Are Allu Arjun Next Films Going To Be Like This Details, Allu Arjun, Icon Star A

ఈయన లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొకరు ఉండరు అనేది వాస్తవం.పుష్ప 2( Pushpa 2 ) సినిమా పెను ప్రభంజనాలను క్రియేట్ చేసింది.ఆయన ఇప్పుడు చేయబోతున్న సినిమాలతో మరింత భారీ సక్సెస్ లను సాధించి స్టార్ హీరోలందరికీ పోటీని ఇస్తూ నెంబర్ వన్ స్టార్ అయ్యే ప్రయత్నం చేస్తున్నట్లు గా తెలుస్తోంది.

ఇక ఏది ఏమైనా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు పెను సంచలనాన్ని క్రియేట్ చేస్తూ ముందుకు సాగుతున్న వాళ్లలో తను కూడా ఒకరు కావడం విశేషం.

Are Allu Arjun Next Films Going To Be Like This Details, Allu Arjun, Icon Star A
Advertisement
Are Allu Arjun Next Films Going To Be Like This Details, Allu Arjun, Icon Star A

ఇప్పటివరకు మిగతా హీరోల పరిస్థితి ఎలా ఉన్నా కూడా పాన్ ఇండియాలో పెను సంచలనాలను క్రియేట్ చేస్తున్న అల్లు అర్జున్ మాత్రం భారీ విజయాలను సాధించడమే లక్ష్యం గా పెట్టుకుని బరిలోకి దిగుతున్నాడు.ఇక మీదట ఆయన చేసే సినిమాలన్నీ గ్రాఫిక్స్ ఓరియెంటెడ్ సినిమాలుగా తెరకెక్కబోతున్నట్టుగా తెలుస్తోంది.ప్రస్తుతం ఆయన ఎలాంటి సినిమా చేసినా కూడా ఆయన సినిమాకి ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి అయితే ఉంటుందని అలాగే తన అభిమానులు కాలర్ ఎత్తుకొని తిరిగేలా సినిమాలు చేస్తానని మాట ఇచ్చాడు.

ఇక దానికి తగ్గట్టుగానే ఇప్పుడు వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం.చూడాలి మరి ఆయన రాబోయే సినిమాలతో ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది.

Advertisement

తాజా వార్తలు