ఏపీలో రేపు టెన్త్ ఫలితాలు విడుదల

ఏపీలో రేపు టెన్త్ ఫలితాలు విడుదల కానున్నాయి.ఈ మేరకు రేపు ఉదయం 11 గంటలకు మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

ఇవాళ ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమైన మంత్రి బొత్స ఈ విషయాన్ని తెలిపారు.కాగా రిజల్ట్స్ ను విద్యార్థులు https://www.bse.ap.gov.in/ లింక్ ద్వారా తెలుసుకోవచ్చని వెల్లడించారు.

యూఎస్ లో ప్రీ సేల్స్ విషయంలో దేవర అరాచకం.. ఈ రికార్డ్స్ ఎవరికీ సాధ్యం కాదంటూ?

తాజా వార్తలు