వైయస్ షర్మిల బస్సు యాత్ర

వైఎస్ షర్మిల కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం నుంచి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు.

నియోజకవర్గం లోని ఏడు మండలాల మీదుగా సాగే ఈ యాత్రను కాశినాయన మండలం అనగాంపల్లి నుంచి ప్రారంభించారు.

షర్మిల తో పాటు వైయస్ సునీత కూడా ప్రచారంలో పాల్గొన్నారు.బాబాయ్ ని చంపిన హంతకులకు ఓటు వేస్తారు న్యాయం కోసం పోరాడుతున్న తనకు ఓటేస్తారు ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు.

Ap Pcc Chief Ys Sharmila Bus Yatra Stared, Ap Pcc Chief Ys Sharmila, Ys Sharmila

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కడప జిల్లాలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదన్నారు.స్టీల్ ప్లాంటు ఊసే లేదని ప్రత్యేక హోదాను తీసుకురావడంలో జగన్ విఫలమయ్యారన్నారు.

తన తండ్రి ఆశయాల కోసం బాబాయి చివరి కోరిక మేరకు తాను కడప ఎంపీగా పోటీ చేస్తున్నానన్నారు.

Advertisement
రైస్‌తో ఫేస్ క్రీమ్‌.. రోజు వాడితే మచ్చలేని ముఖ చ‌ర్మాన్ని పొందొచ్చు!

తాజా వార్తలు