ఏపీ మంత్రి కారుమూరి కీలక వ్యాఖ్యలు

ఏపీలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి కారుమూరి తెలిపారు.

రైతులు నష్టపోకుండా చూడాలని, వారికి అండగా నిలవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారని పేర్కొన్నారు.

రైతులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు.ఆన్ లైన్ తో పాటు ఆఫ్ లైన్ లో కూడా ధాన్యం తీసుకున్నామన్నారు.

జగన్ నిర్ణయాలను టీడీపీ నేతలే మెచ్చకుంటున్నారని తెలిపారు.సీఎం జగన్ అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నారన్నారు.

అందుకే మళ్లీ జగనే సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని వెల్లడించారు.

Advertisement
Hair Fall : హెయిర్ ఫాల్ కి బెస్ట్ సొల్యూషన్.. ఒక్కసారి దీన్ని ట్రై చేశారంటే జుట్టు ఊడమన్నా ఊడదు!

తాజా వార్తలు