ఏపీ బీజేపీలో కొత్త పంచాయతీ

ఏపీ బీజేపీలో కొత్త పంచాయతీ నడుస్తోంది.కృష్ణా జిల్లాకు రంగా పేరు పెట్టాలన్న ఎంపీ జీవీఎల్ వ్యాఖ్యలపై వివాదం రాజుకుంది.

జీవీఎల్ వ్యాఖ్యలకు పురందేశ్వరి కౌంటర్ ఇచ్చారు.సంక్షేమ పథకాలకు ఆ ఇద్దరి పేర్లేనా అంటూ ఎంపీ జీవీఎల్ ప్రశ్నించిన విషయం తెలిసిందే.

ఈ కామెంట్స్ పై పురందేశ్వరి ఆ ఇద్దరు కాదు.ఆ మహానుభావులు అంటూ ట్వీట్ చేశారు.

జీవీఎల్ వ్యాఖ్యలకు వీడియో జత చేస్తూ ఆమె ట్వీట్ చేయడంపై చర్చలు జోరందుకున్నాయి.వీటన్నింటినీ చూస్తుంటే ఏపీ బీజేపీలో విభేదాలు ముదురుతున్నాయని తెలుస్తోంది.

Advertisement
సక్సెస్ కోసం ఆ విషయంలో రాజీ పడ్డాను.. నెట్టింట రష్మిక క్రేజీ కామెంట్స్ వైరల్!

తాజా వార్తలు