ఏపీలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా( AP Congress Candidates List ) విడుదలైంది.ఈ మేరకు ఏఐసీసీ అభ్యర్థుల లిస్టును ప్రకటించింది.
ఈ క్రమంలో ఐదు లోక్ సభ స్థానాలతో పాటు 114 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను వెల్లడించింది.
:
కడప లోక్ సభ అభ్యర్థి: వైఎస్ షర్మిల,( YS Sharmila ) రాజమండ్రి ఎంపీ అభ్యర్థి: గిడుగు రుద్రరాజు,( Gidugu Rudraraju ) కాకినాడ ఎంపీ అభ్యర్థి: పల్లంరాజు, బాపట్ల ఎంపీ అభ్యర్థి : జేడీ శీలం, కర్నూలు ఎంపీ అభ్యర్థి : రాంపుల్లయ్య యాదవ్.
శింగనమల నియోజకవర్గం: మాజీ మంత్రి శైలజానాథ్,పార్వతీపురం: మోహనరావు,నందికొట్కూరు: ఆర్థర్,( Arthur ) చింతలపూడి : ఎలిజా, కుప్పం: ఆవుల గోవిందరాజులు,ఇచ్చాపురం: చక్రవర్తి రెడ్డి, పలాస: త్రినాథ్ బాబు,( Trinath Babu ) శ్రీకాకుళం : పైడి నాగభూషణ రావు, నరసన్నపేట: నరసింహ మూర్తి, రాజాం: రాజవర్ధన్ , పాలకొండ: చంటిబాబు,సాలూరు: మువ్వల పుష్పారావు, మాడుగుల: బీబీఎస్ శ్రీనివాస్ రావు,పాడేరు: బుల్లిబాబు, పాతపట్నం: వెంకటరావు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy