ఓటీఎస్‌పై క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష..

అమరావతి: ఓటీఎస్‌పై క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌ జగన్ సమీక్ష.

సంపూర్ణ గృహ హక్కు పథకం లబ్ధిదారులకు బ్యాంకుల నుంచి రుణ సదుపాయం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం.

పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, గృహ నిర్మాణ శాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, రెవెన్యూశాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, ఇతర ఉన్నతాధికారులు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు ప్రతినిధులు హాజరు.

Ap Cm Jagan Analysis Meeting On Ots Details, Ap Cm Jagan, Analysis Meeting On Ot
వినాయకుడి శరీరం ఇన్నింటికి సంకేతమా?

తాజా వార్తలు