ప్రాంతీయ పార్టీలతో రాష్ట్రం నష్టపోయింది - బిజేపి ఏపి అధ్యక్షుడు సోము వీర్రాజు

విశాఖ: తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ప్రచారంలో పాల్గొన్న బిజేపి ఏపి అధ్యక్షుడు సోము వీర్రాజు. బిజేపి ఏపి అధ్యక్షుడు సోము వీర్రాజు కామెంట్స్.

మేము ఒకే రాజధానికి కట్టుబడి వున్నాము.అది అమారవతే, ఇందుకోసం 5 వేల కోట్లు ఇచ్చాము.

Ap Bjp Chief Somu Veerraju Comments On Regional Parties, Ap Bjp Chief Somu Veerr

డబ్బు ఖర్చు పెట్టకుండా ఏమి చేస్తున్నారా.కేపిటల్ లేకుండా కాలక్షేపం చేస్తున్నారు.

మేము అభివృద్ధి చేస్తుంటే, ఇతర పార్టీలు రాజకీయాలు మాట్లాడుతున్నాయి.అభివృద్ధి మీద చర్చజరగడం లేదు.

Advertisement

ఆయుష్ డిపార్ట్మెంట్ లో పెడింగ్ లో పెట్టిన అంశాలను భీమవరం సభలో తీర్మానం చేస్తాము.జగన్ ఆరేళ్లు రోడ్డు మీద నడిచాడు.

ఇప్పుడు ప్రతిపక్షాలు రోడ్డు ఎక్కనివ్వకుండా జీఓ ఇచ్చారు.మేము చేస్తోన్న అభివృద్ధి చెపుతున్నాము.

ఇతర రాజకీయ పార్టీలు కేవలం హడావిడి చేస్తున్నాయి.ప్రాంతీయ పార్టీలతో రాష్ట్రం నష్టపోయింది.

నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ టీ మీరు తాగాల్సిందే!
Advertisement

తాజా వార్తలు