అనుదీప్ వెయిటింగ్ అందుకోసమేనా.. ఆ హీరో హ్యాండ్ ఇచ్చాడా..?

మొదటి సినిమా పిట్టగోడ( Pittagoda ) తీసినప్పుడు అనుదీప్ ని ఎవరు పట్టించుకోలేదు కానీ అతను తీసిన జాతిరత్నాలు సినిమా మాత్రం ఒక సెన్సేషన్ సృష్టించింది.

కోవిడ్ టైం లో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ సినిమా తో అనుదీప్ కెవికి ( Anudeep KV ) స్టార్ క్రేజ్ వచ్చింది.

ముఖ్యంగా ఏ డైరెక్టర్ కు రాని క్రేజ్ అతని సొంతమైంది.అతని పంచులు.

Anudeep KV Waiting For Hero, Pittagoda, Anudeep KV, Ravi Teja, Jatiratnalu, Nag

కామెడీ సెన్స్ అన్ని ఆడియన్స్ ని అలరిస్తున్నాయి.ఇక అనుదీప్ జాతిరత్నాలు తర్వాత ప్రిన్స్ సినిమా చేశాడు.

శివ కార్తికేయన్ తో అతను చేసిన ప్రయత్నం వర్క్ అవుట్ అవలేదనే చెప్పొచ్చు.ఇక అనుదీప్ నెక్స్ట్ సినిమా ఏ హీరోతో అని డిస్కషన్స్ జరుగుతున్నాయి.

Advertisement

రవితేజ హీరోగా అనుదీప్ సినిమా అని వార్తలు వచ్చినా అందులో వాస్తవం లేదని తెలుస్తుంది.అంతేకాదు అనుదీప్ కి రవితేజ నో చెప్పాడని చెబుతున్నారు.

అనుదీప్ మాత్రం తన నెక్స్ట్ సినిమాను కూడా అదే మార్క్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు.మరి అది రవితేజతో( Ravi Teja ) ఉంటుందా లేక మరో హీరోతో చేస్తాడా అన్నది తెలియాల్సి ఉంది.

అనుదీప్ సినిమా కోసం ఆడియన్స్ మాత్రం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు