తీహార్ జైలులో శిక్షను అనుభవిస్తున్న ఆప్ మంత్రి సత్యేంద్ర జైన్ కు సంబంధించిన మరో వీడియో బయటకు వచ్చింది.
కారాగారంలో రాజభోగాలు అనుభవిస్తున్నారనడానికి ఈ వీడియో నిదర్శనమని విమర్శలు వినిపిస్తున్నాయి.
సత్యేంద్ర జైన్ కు రుచికరమైన పౌష్టికాహారాన్ని పోలీసులు అందిస్తున్నారని తెలుస్తోంది.ఈ క్రమంలో ఆయన ఎనిమిది కిలోల బరువు పెరిగినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో బరువు తగ్గారనే లాయర్ వాదనలను తీహార్ జైలు అధికారులు తప్పుపట్టారు.అయితే మనీ లాండరింగ్ కేసులో సత్యేంద్ర జైన్ ను తీహార్ జైలుకు తరలించారు.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy