అర్జున్ రెడ్డి హీరోయిన్ పై మరో హీరోయిన్ చీప్ కామెంట్స్

ప్రపంచంలోని అత్యంత అందమైన అమ్మాయిని తీసుకొచ్చి ఓ వందమంది మగవారి ముందు పెట్టినా, ఆ అమ్మాయి అందులో అందరికి నచ్చేస్తుంది అని గ్యారంటీ ఇవ్వలేం.

ఎందుకంటే ఒక వస్తువైనా, ఓ మనిషి అయినా, దేన్ని అయినాసరే, ఒక వ్యక్తి చూసిన విధంగానే, సరిగ్గా అలానే మరోవ్యక్తి చూడలేడు‌‌.

సినిమా అయినా అంతే‌.పోకిరి, బాహుబలి నచ్చనివారు కూడా ఉంటారు‌‌.

అర్జున్ రెడ్డి విషయంలో కూడా అంతే.కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు.

ఈమధ్య కాలం లో ఈ సినిమా కూడా ఇంత వివాదస్పదం కాలేదు‌.ముద్దు పోస్టర్స్, వాటిపై హనుమంతరావు విముఖత, సినిమాలోని ఓ బూతు డైలాగ్ మీద యాంకర్ అనసూయ ఆవేశం, ఓరకంగా ఇవన్నీ సినిమాకి ఇండైరెక్టుగా పబ్లిసిటి నే తెచ్చిపెట్టాయి.

Advertisement

ఎన్నో విమర్శలు, ఎన్నో తిట్లు.సినిమా యువతని చెడగొట్టేలా ఉందని, డ్రగ్స్ ని ప్రమోట్ చేస్తోందని, ఇలాంటివి ఇంకెన్నో‌.

ఇక కొత్తగా అర్జున్ రెడ్డిపై ఒక అనామక హీరోయిన్ తీవ్రస్థాయిలో విరుచుకు పడింది.ఆమె పేరు శ్రావ్య రెడ్టి.

ఈమె ఎవరు, ఏ సినిమాలు చేసింది ఇప్పటికిప్పుడు గుర్తుకు రావడం కష్టమే.డైరెక్టుగా, ఆమె అర్జున్ మీద చేసిన కామెంట్స్ ఏంటో చూద్దాం.

"నాకు చాలా తక్కువ సినిమాలు చూసినప్పుడు తలనొప్పి వేస్తుంది.అందులో ఒకటి అర్జున్ రెడ్డి.

Blaze: Seguridad Del Jugador Y Juego Responsable
Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...

చిత్రమైన విషయం ఏమిటంటే, ఈ సినిమాలో హీరో పేరు అర్జున్ రెడ్డి దేశ్ ముఖ్.ఏ రెడ్డి కూడా అలాంటి పేరు పెట్టుకోడు.

Advertisement

పెడితే అర్జున్ దేశ్ ముఖ్ రెడ్డి అని పెట్టాలి కాని అర్జున్ రెడ్డి దేశ్ ముఖ్ అని పెట్టడం నాకు నచ్చలేదు." అంటూ ఇక్కడితో ఆపని శ్రావ్య, ఆ తరువాత అర్జున్ రెడ్డి హీరోయిన్ శాలినిని అనరాని మాటలు అనేసింది.

"ఆ హీరోయిన్ ముఖానికి యుద్ధాలు చేసేంత, డ్రగ్స్ కి బానిసయ్యేంత సీన్ లేదు.ఈ సినిమాతో దర్శకుడు ఏం చెప్పాలి అనుకున్నాడు? లవ్ లో ఫేయిల్ అయితే, లైఫ్ లో ఫేయిల్ అవ్వాలనా? వావ్" అంటూ వివాదస్పద స్టేట్మెంట్ ఇచ్చింది ఈ హీరోయిన్.