వైరల్ వీడియో : సొంతవాహనాన్ని తగలపెట్టుకున్న వ్యక్తి..

ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా రోజు రోజుకి చాలా రాష్ట్రాలలో క్రైమ్స్ చాలా ఎక్కువ అయిపోతున్నాయి.

ఒక సంఘటన చూసి మరొక సంఘటన అలాగే ఇతర రాష్ట్రాలను చూసే మరొక రాష్ట్రం ఇలా దారుణాలకు పాల్పడుతూ ఉన్నారు.

అయితే ప్రజలు కొందరు సైకో లాగా కూడా ప్రవర్తిస్తున్నారు అన్న మాటలు ఎటువంటి సందేహం లేదు.ఇక మారి కొందరైతే వారికి వారే హాని తలుపెట్టుకుంటూ పక్కవారికి భయం పుట్టిస్తున్నారు.

అయితే తాజాగా ఉత్తరప్రదేశ్( Uttar Pradesh ) రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి టెంపో డ్రైవర్ గా( Tempo Driver ) ఉంటూ తన వాహనాన్ని తానే తగలబెట్టేసుకున్నాడు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు రాష్ట్రంలోని తాజాగా ఒక టెంపో డ్రైవర్ నో పార్కింగ్ అని ఉన్న ప్రదేశంలో పార్క్ చేశాడని ట్రాఫిక్ పోలీసులు( Traffic Police ) జరిమానా విధించారు.

దాంతో ఆ డ్రైవర్ కోపంలో టెంపోకు నిప్పు అంటించాడు.వాస్తవానికి ఆ డ్రైవర్ ఈ కొత్త టెంపో కొనుగోలు చేసింది మార్చి నెలలోనే.ట్రాఫిక్ పోలీసులతో జరిమానా ( Fine ) విధించినందుకు కోపంతో ఆయన తన కొత్త వాహనాన్ని ఇలా తగలబెట్టేసాడు.

Advertisement

ఈ విషయాన్ని పోలీసులు వెంటనే విషయాన్నీ ఫైర్ బ్రిగేడ్ అధికారులకు తెలియజేశారు.దీంతో ఫైర్ బి గ్రేడ్ సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొని వచ్చారు.

ఇక మరోవైపు టెంపోను తగలబెట్టిన వ్యక్తిపై పోలీసు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అయితే పోలీసు కేసు విచారణలో టెంపోను తగలబెట్టిన వ్యక్తి మద్యం తాగిన స్థితిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.ఇది ఇలా ఉండగా.

మరోవైపు డ్రైవర్ మాత్రం పోలీసులు తగలపెట్టారని ఆరోపణలు చేస్తున్నాడు.డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం.

నా ఇంట్లో నాగవంశీ ఫోటో పెట్టుకుంటాను.. దుల్కర్ సల్మాన్ కామెంట్స్ వైరల్!
సెల్ఫీ దిగుతూ నీటిలో కొట్టుకుపోయిన యువతి.. 12 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత?

, అతడు రోడ్డు పక్కన ఉన్న ఒక దుకాణం నుండి సరుకులు తీసుకొని రావడానికి వాహనాన్ని పార్క్ చేశాడు.అలాంటి సమయంలో ఒక ట్రాఫిక్ పోలీస్ అతనికి జరిమానా విధించడంతోపాటు అతనితో అసభ్యకరంగా మాట్లాడాడని.

Advertisement

దీంతో కోపం తెచ్చుకున్న పోలీస్ ప్రతీకారంగా అతని టెంపోను తగలబెట్టాడని డ్రైవర్ వాపోతున్నాడు.ఇక ఇక్కడ వాస్తవానికి తప్పు ఎవరిదో అనేది ఇప్పటివరకు వెలుగులోకి రాలేదు.

తాజా వార్తలు