అందాల రాక్షసికి అలాంటి ఒక సినిమా పడాల్సిందే..!

అందాల రాక్షసి( Andala Rakshasi ) సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన లావణ్య త్రిపాఠి( Lavanya Tripathi ) ఆ సినిమాతో యూత్ ఆడియన్స్ ని మెప్పించగా అప్పటి నుంచి వరుస సినిమాలైతే చేస్తుంది కానీ స్టార్ క్రేజ్ తెచ్చుకునే విషయంలో మాత్రం వెనకపడింది.

యువ హీరోల సరసన పర్ఫెక్ట్ ఆప్షన్ అనిపించుకున్న లావణ్య త్రిపాఠి స్టార్ ఛాన్స్ ల విషయంలో వెనకపడింది.

అయితే అందాల రాక్షసి సినిమాల కన్నా మెగా హీరో తో ప్రేమాయణం అంటూ ఈ విషయం మీద ఎక్కువ వార్తలు వస్తున్నాయి.ఈమధ్య వెబ్ సీరీస్( Web series ) లకు కూడా అమ్మడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

పులి మేక అంటూ చేసిన లావణ్య త్రిపాఠి ప్రయత్నం వర్క్ అవుట్ అయ్యిందనే చెప్పొచ్చు.అయితే లావణ్య కెరీర్ లో ఒక సూపర్ సాలిడ్ హిట్ కొట్టాలని ఎదురుచూస్తుంది.

అలాంటి కథ కోసమే అమ్మడు డైరెక్టర్స్ తో రెగ్యులర్ టచ్ లో ఉంటుంది.అందాల రాక్షసికి హిట్ పడితే బాగుండని ఆమె ఫ్యాన్స్ కూడా కోరుతున్నారు.

Advertisement

లావణ్య త్రిపాఠి హిట్ కొట్టేంతవరకు నిద్ర పోయేది అన్నట్టుగా కథల వేటలో ఉంది.లావణ్య ఎలాగు వెబ్ సీరీస్ ఎంట్రీ ఇచ్చింది కాబట్టి ఇక్కడైనా వరుస ప్రాజెక్ట్ లతో బిజీ అవ్వాలని చూస్తుంది.

Aussie Play Review And Player Reputation (AU) — Aussie Play Explained For Australian Punters
Advertisement