బిగ్ బాస్ షో ద్వారా భారీస్థాయిలో పాపులర్ అయిన సెలబ్రిటీలలో అరియానా ఒకరు అనే సంగతి తెలిసిందే.
బిగ్ బాస్ సీజన్4, బిగ్ బాస్ తెలుగు ఓటీటీ షోలలో పాల్గొన్న అరియానా ఈ రియాలిటీ షోల ద్వారా భారీ మొత్తాన్ని సంపాదించారు.
టీవీ షోలకు యాంకర్ గా ఆఫర్లు వస్తున్నా అరియానా ఆ ఆఫర్లను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది.తాజాగా అరియానా యాంకర్ శివతో కలిసి ఒక రీల్ చేయగా ఆ రీల్ నెట్టింట వైరల్ అవుతోంది.
శివ, అరియానా మ్యారీ మీ రీల్ చేయగా ఈ రీల్ కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి.లేడీ అబ్బాయితో ఉంగరంను తొడిగించుకుని పెళ్లి చేసుకోవాలని కోరే ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
రీల్ లో తనను పెళ్లి చేసుకోవాలని అరియానా కోరగా శివ మాత్రం ఆమెను అస్సలు పట్టించుకోకపోవడం గమనార్హం.బిగ్ బాస్ హౌస్ లో అరియానాతో శివ పులిహోర కలపడానికి ప్రయత్నించగా అరియానా ఆ సమయంలో సీరియస్ గా వ్యవహరించడంతో శివ వెనక్కు తగ్గారు.
అరియానా గ్లోరీ తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఈ రీల్ ను రిలీజ్ చేయగా ఈ రీల్ వైరల్ అవుతోంది.అరియానా, శివ కలిసి ఇప్పటికే వంటలకు సంబంధించిన వీడియోలు కూడా చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.అరియానా గ్లోరీకి సినిమా ఆఫర్లు ఎక్కువగానే వస్తున్నా గుర్తింపు రాని సినిమాలకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని సమాచారం అందుతోంది.
అరియానా కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.అరియానా పరిమితంగా రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది.రియాలిటీ షోలతో బిజీ అయితే అరియానాకు మరింత క్రేజ్ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి.
అరియానా కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి త్వరలో ప్రకటనలు వెలువడే అవకాశం అయితే ఉందని సమాచారం అందుతోంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy