అక్కడ సర్జరీ చేయించుకుంటున్న అనసూయ

యాంకర్ అనసూయ కెరీర్ బాగానే నడుస్తోంది.చేతినిండా టీవి షోలు ఉన్నాయి, వాటికి మంచి టీఆర్పీ వస్తోంది.

తన డేట్స్ కోసం ఆడియో ఫంక్షన్ తేదిని కూడా మార్చుకునే నిర్మాతలున్నారు.ఒక్కో ఆడియో ఫంక్షన్ కి లక్షల్లో తీసుకుంటోంది.

సినిమా అవకాశాలు కూడా ఉన్నా, ఎందుకో తాను అనుకున్న రేంజ్ మాత్రం రావట్లేదు వెండితెర మీద.క్షణం లాంటి సూపర్ హిట్ తరువాత అనసూయ కేరీర్ ఊహించినంత పెద్ద మలుపు తీసుకోలేదు.ఈమధ్య విన్నర్ లో చేసిన ఒక స్పెషల్ సాంగ్ కూడా ప్రేక్షకులని పెద్దగా ఆకట్టుకోలేదు.

అదీకాక అనసూయ బరువుపై మళ్ళీ కామెంట్స్ వినిపిస్తున్నాయట.చేసేది ఎలాగో హీరోయిన్ పాత్రలు, గ్లామర్ పాత్రలు కావు.

Advertisement

కాని ఫిట్ నెస్ కోసమో, తాను ఫిట్ గానే ఉన్నానని జనాలకి చెప్పడం కోసమో, జిమ్ లో అలసిపోయిన ఈ జబర్దస్త్ యాంకర్ ఇప్పుడు డాక్టర్ సహాయం తీసుకునే ఆలోచనలో ఉందట.అంటే, సర్జరీ చేయించుకోని, అనవసరపు కొవ్వుని తీసేయడం అన్నామాట.

మన హీరోహీరోయిన్లు చాలామంది ఇలాంటివి చేయించుకున్నారు.ఇప్పుడు అనసూయ కూడా అదే బాట పట్టనుందని, నడుము వెనక భాగంలో సర్జరీ చేయించుకోనుందని ఫిలింనగర్ లో పుకార్లు చెక్కర్లు కొడుతున్నాయి.

ఇందులో నిజమెంతో, అబద్ధమెంతో మనకు మాత్రం పూర్తిగా తెలియదు.అనసూయ స్పందించకపోతే మాత్రం జరిగేది నిజమే అనుకోవాలేమో.

మిగితా విషయాల్లోకి వెళితే, ప్రస్తుతం అనసూయ చేతిలో రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న రంగస్థలం 1985 సినిమా ఉంది.ఇందులో అనసూయది గెస్ట్ అపియరెన్స్ కాదు.

Lorem Ipsum Dolor Sit Amet
Lorem Ipsum Dolor Sit Amet

కథలో చాలా కీలకమైన పాత్ర అంట.

Advertisement