ఆనంకు పార్టీలు మారడం అలవాటే.. మాజీ మంత్రి అనిల్

టీడీపీపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఆనంకు పార్టీలు మారడం అలవాటేనన్న ఆయన గతంలో మంత్రిగా ఉండి గాడిదలు కాశావా అని మండిపడ్డారు.

సంగం బ్యారేజీని ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.ఆనం ఆర్థిక మంత్రిగా ఉండి జిల్లాకు ఏం చేశారో చెప్పాలన్నారు.

ముందు ఆనం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మాట్లాడాలని సూచించారు.

Betfair Review And Player Reputation (UK) : An Analytical Guide
Advertisement