సింహాద్రి అప్పన్న దర్శించుకున్న అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్

ఆలయ అధికారులు వేదమంత్రాల నడుమ ఘన స్వాగతం పలికి దర్శనం కల్పించారు దర్శనం అనంతరం కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకొని, ఆలయ అధికారులు ప్రసాదం అందజేశారు.

జగన్ క్యాబినెట్ లో విశాఖ ప్రాంతం నుంచి గుడివాడ అమర్ నాథ్ కు చోటు దక్కిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

రెండు రోజుల వ్యవధిలోనే గుడివాడ అమర్నాథ్ రెండుసార్లు దర్శనం చేసుకున్నారు.

కంటినిండా నిద్ర‌పోతే పొట్ట త‌గ్గుతుంద‌ట తెలుసా..

తాజా వార్తలు