'రెట్టింపు ఆదాయం అంటే ఇదేనా.?' అంటూ ఓ రైతు పంపిన లెటర్ ఇది.! చదివితే కన్నీళ్లొస్తాయి.!

రైతుల ఆదాయాన్ని 2022నాటికి రెట్టింపు చేయాలని ప్రధాని మోడీ ఒక పథకాన్ని ప్రకటించారు.దేశ ప్రజలలో 50శాతం రైతులున్నారు.

ఆదాయం రెట్టింపు చేయాలంటే ఉత్పాదక పెంచడం - గిట్టుబాటు ధర - మంచి ఉపకరణాలు - ఇరిగేషన్‌ సౌకర్యం - విత్తన బదలాయింపు - తగినంత ఎరువు వాడకం-నూతన టెక్నాలజీ వినియోగం చేపట్టాలి.హార్టీకల్చర్‌-డైరీ, ఫౌల్ట్రీ, పందులు - చేపలు, చిన్న జంతువులు-అడవులు పెంచడం ద్వారా ఆదాయం సంపాదించాలి.

మార్కెట్‌లో మద్యదళారీలను తొలగించాలి.ఇవీ ప్రధాని సూక్తులు.

కానీ రైతుకు రోజు కూలి ఎంత ఇస్తున్నారు ? ఒక ఎకరానికి(మాగాణి) అయ్యె ఖర్చులు సుమారుగా: 1.నారుమడి,మరియు పొలం దున్నడం 5500=00 2.చదును చేయడం, (గొర్రు)వేయడం 1500=00 3.

Advertisement

గట్టు చెక్కడం పెట్టడం 1000=00 4.వరి నాటు 4500=00 5.

వరి విత్తనాలు హైబ్రిడ్ 8 కిలోలు 2500=00 6.కలుపు మందు(300)+ కలుపు తీయడం(2700) 3000=00 7.DAP 2 బస్తాలు 2500=00 జింక్ 10 కిలోలు 400=00 8.గుళికలు 800=00 9.

యూరియా 2 బస్తాలు(700)+MOP పొటాష్ 1 బస్తా(800) 1500=00 10.మందుల పిచికారీ 1000=00 11.

వరి కోత మిషన్ 2500=00 13.మిషన్ కు ట్రాక్టర్ 500=00 14.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
వీడియో వైరల్ : ఏంటి రింకూ సింగ్ మరీ డబ్బులు అంత ఎక్కువయ్యాయ?

ధాన్యం ఆరబెట్టడం 500=00 15.మార్కెట్ కు ధాన్యం చేరవేతకు 1500=00

Advertisement

రైతు పెట్టుబడి మొత్తం 28,400=00 ధాన్యం దిగుబడి బస్తాలు = 40 1బస్తా కిలోలు = 60 మొత్తం క్వింటళ్లు(24×60)= 24 క్వింటాళ్లు ధాన్యం క్వింటాలుకు ధర 1400×24= 33,600=00 (-)రైతు పెట్టుబడి 28,400=00 రైతుకు మిగిలింది 5200=00 (-)కరెంట్ మోటార్ రిపేర్ బిల్లు 2000=00 రైతు 6 నెలల కష్టార్జితం 3200=00 అంటే రైతుకు పడ్డ రోజు కూలి Rs 17=00 రెట్టింపు ఆదాయం అంటే ఇదేనా .??

ఇట్లు, ఓ రైతు

తాజా వార్తలు