Perni Nani : పేర్ని నాని, బుచ్చయ్య చౌదరి మధ్య ఆసక్తికర చర్చ..!

మాజీ మంత్రి పేర్ని నాని, టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది.

ఇద్దరం రిటైర్ కాబోతున్నామటూ బుచ్చయ్య చౌదరిని పేర్ని నాని( Perni Nani ) పలకరించారు.

అయితే దీనిపై స్పందించిన బుచ్చయ్య చౌదరి( Buchayya Chowdary ) తాను రిటైర్ కావడం లేదని సమాధానమిచ్చారు.

వచ్చే ఎన్నికల్లో బుచ్చయ్య చౌదరికి టికెట్ ఉండదంటున్నారని పేర్ని నాని కామెంట్ చేయగా 2024 సభలో తాను కచ్చితంగా ఉండానని ఆయన స్పష్టం చేశారని తెలుస్తోంది.ప్రాంతీయ పార్టీల్లో టికెట్ ఇవ్వాలా.? వద్దా .? అనేది పార్టీ అధినాయకత్వాల ఇష్టమేనని పేర్ని నాని పేర్కొన్నారు.అయితే అలా తమ పార్టీ అధిష్టానం ఆలోచించదని బుచ్చయ్య చౌదరి తెలిపారు.

Kirol Bet Bonuses And Promotions : A Value Assessment For Experienced Players
Advertisement