అదానీ వ్యవహారంపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

అదానీ గ్రూప్ వ్యవహారంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు.అదానీ గ్రూప్ వివాదం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని తెలిపారు.

ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడుతూ సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న అంశంపై తాను స్పందించబోనని పేర్కొన్నారు.బీజేపీ ఏం దాచిపెట్టలేదన్న ఆయన ఈ వ్యవహారంలో బీజేపీకి ఎలాంటి భయం లేదని స్పష్టం చేశారు.

రోజుకు ఐదు నిమిషాలు గోడ కుర్చీ వేస్తే ఎన్ని ప్ర‌యోజ‌నాలో..?!

తాజా వార్తలు