అమెరికాలో జంట పోలీసులకి చుక్కలు చూపించింది..!!!

అమెరికాలో ఫ్లోరిడాలో జరిగిన ఓ ఘటన పోలీసులకి షాక్ ఇచ్చింది.వివరాలోకి వెళ్తే.

ధామస్ మేగెన్ అనే ఇద్దరు భార్యా భర్తలు ఫుల్ గా తప్ప తాగేసి హెల్మెట్ లేకుండా రోడ్డుపై బైక్ నడుపుతూ వెళ్తున్నారు.ఇంతలో అక్కడే ఉన్న పోలీసుల కంట పడటంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.

అప్పటికే తాము ఏ తప్పు చేయలేదని, పోలీసులని తిడుతూ , ఊగిపోతూ ఉండటంతో వారిద్దరిని పోలీసులు కారులో ఎక్కించారు.

  అంతవరకూ బాగానే ఉంది.కొంత సమయం గడించిన తరువాత పోలీసులు వారని స్టేషన్ కి తీసుకు వెళ్ళడానికి కారులో ఎక్కగానే ఆ ఇద్దరు జంట నగ్నంగా శృంగారం చేస్తూ కనపడంతో షాక్ అయిపోయారు పోలీసులు.ఒక్క సారిగా కారు తలుపు తీసి అతడిని బయటకి లాగేశారు.

Advertisement

దాంతో తాగిన మైకంలో ఉన్న ధామస్ పోలీసు అధికారిని తోసేసి పారిపోవడానికి ప్రయత్నించాడు.

  అక్కడే ఉన్న మరొక అధికారి ధామస్ ని పట్టుకుని స్టేషన్ కి తరలించారు.వారిద్దరిపై తాగి నడిపి నందుకు గాను ఒక కేసు నమోదు చేసిన పోలీసులు.పారిపోవడానికి ప్రయత్నించిన ధామస్ పై మరొక కేసు నమోదు చేశారు.

అంతేకాదు గతంలో ధామస్ ప్రభుత్వ అధికారిపై దాడి చేసినందుకు గాను జైలు జీవితం అనుభవించాడని పోలీసులు తెలిపారు.వారిని అరెస్ట్ చేసిన అధికారి మాట్లాడుతూ ఇలాంటి భార్యా భర్తలని మేము ఇప్పటి వరకూ చూడలేదని కోపంతో ఊగిపోతూ చెప్పాడు.

Pougues Les Eaux : Bonus Et Promotions Expliqués Pour Les Joueurs Avertis
Advertisement