అమెరికాలోని డబ్లిన్ లో ఉన్న హ్యూస్టన్ రైల్వే స్టేషన్ లో ఓ మహిళ పండంటి పాపకి జన్మని ఇచ్చింది.
సినిమాటిక్ గా జిరిగిన ఈ తతంగం అందరిని సంతోషంలో ముచెత్తింది.
మొదట్లో అందరూ కంగారు పడినా పాప పుట్టి , తల్లీ బిడ్డా క్షేమం అని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.ఆ తరువాత రైల్వే అధికారులు పుట్టిన ఆ బిడ్డకి బంపర్ ఆఫర్ ప్రకటించారు.
ఇంతకీ ఏమిటీ కధ, ఏమిటా ఆఫర్ అనుకుంటున్నారా.వివరాలలోకి వెళ్తే.
గాల్వే నుంచీ డబ్లిన్ వెళ్తున్న ఐర్నాడ్ ఏరీన్న్ ఐరిష్ అనే రైలులో ఈ సంఘటన చోటు చేసుకుంది.రైలు టాయిలెట్ నుంచీ ఓ మహిళ పురిటి నేప్పులతో భాదపటం గమనించిన రైలులో క్యాటరింగ్ చేసే ఏమ్మా టోట్ అనే మహిళ వెంటనే రైల్వే సిబ్బందిని అలెర్ట్ చేసింది.దాంతో ట్రైన్ సంభందిత వ్యక్తులు రైలులో ఎవరైనా డాక్టర్లు ఉన్నారా అంటూ పరిస్థితిని చెప్పడంతో ఓ డాక్టర్ ఇద్దరు నరుసులు వెంటనే వచ్చి ఆమె ని కిందకిదించి రైల్వే స్టేషన్ లో పురుడు పోశారు.
ఆ తరువాత ఆ పాపని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.తల్లీ బిడ్డా ఇద్దరు క్షేమంగానే ఉన్నారని తెలియడంతో అందరూ సంతోషం వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే రైల్వే అధికారులు తమ స్టేషన్ లో పుట్టిన బుడ్డి పాపకి భారీ ఆఫర్ ప్రకటించారు.
ఆ పాపకి 25 సంవత్సరాలు వచ్చే వరకూ కూడా ఫ్రీ గా రైలు ప్రయాణం చేయచ్చని ప్రకటించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy