YV Subbareddy: అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ - వైవి సుబ్బారెడ్డి

విశాఖ: వైవి సుబ్బారెడ్డి కామెంట్స్.దూరదృష్టితో మన రాజ్యాంగాన్ని రూపొందించారు.

అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్.

చంద్రబాబు రాజ్యాంగాన్ని ఏ విధంగా తూట్లు పొడిచారో రాష్ట్ర ప్రజలందరికి తెలుసు.

Ambedkar Is A Great Man Who Gave Equal Rights To All Communities Says YV Subbare

దేశంలో ఏ ముఖ్యమంత్రి అమలుచేయని విధంగా జగన్ మోహన్ రెడ్డి ఏపీలో రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు.పార్టీలో ఎవరు ఉండాలో ఎవరు ఉండకూడదో అధిష్టానం నిర్ణయిస్తుంది.

పదవులు మార్చినంత మాత్రాన తక్కువ చేసినట్టు కాదు.నాయకులను అవసరం బట్టి మరోచోట వినియోగించుకోవాలని పార్టీ ఆలోచన.

Advertisement

పార్టీలో చేరికలు నిరంతర ప్రక్రియ. వైసిపిలో ఎవరైనా చేరవచ్చు.

ఆ చేరిక పార్టీకి ఏ మేరకు ప్రయోజనం అన్నది అధిష్టానం నిర్ణయిస్తుంది.

Advertisement

తాజా వార్తలు