గుడ్లవల్లేరు నుండి ప్రారంభమైన అమరావతి రైతుల మహా పాదయాత్ర..

కృష్ణాజిల్లా గుడివాడ: గుడ్లవల్లేరు నుండి ప్రారంభమైన అమరావతి రైతుల మహా పాదయాత్ర.

రైతుల పాదయాత్ర సంఘీభావంగా 5 లక్షల చెక్కును అందజేసిన మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, టిడిపి నాయకులు పిన్నమనేని బాబ్జి.

పాదయాత్ర దారి పొడవున కొబ్బరికాయలు కొడుతూ, మంగళ హారతులతో పాదయాత్రకు స్వాగతం పలుకుతున్న రైతులు, మహిళలు. సాయంత్రానికి గుడివాడ చేరుకోనున్న మాహా పాదయాత్ర.

ఆరోగ్యంగా లేమని చెప్పటానికి సూచనలు..