అమరావతి రాజధాని, విభజన పిటిషన్లపై సుప్రీంలో విచారణ

అమరావతి రాజధాని, విభజన పిటిషన్లపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది.

రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం లేదన్న ఏపీ హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేసిన విషయం తెలిసిందే.

ఈ మేరకు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని ప్రభుత్వం పిటిషన్ లో కోరింది.అయితే అమరావతి, విభజన పిటిషన్లను విడిగా విచారిస్తామని ధర్మాసనం తెలిపింది.

అనంతరం తదుపరి విచారణ ఈనెల 28కి వాయిదా వేసింది.

రోజుకు ఐదు నిమిషాలు గోడ కుర్చీ వేస్తే ఎన్ని ప్ర‌యోజ‌నాలో..?!
Advertisement

తాజా వార్తలు