Allu Arjun Sneha Reddy: పెళ్లి వేడుకలలో మెరిసిపోతున్న స్నేహ రెడ్డి.. డ్రెస్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ తన సతీమణితో కలిసి చేసే హంగామా ఎలా ఉంటుందో మనకు తెలిసింది.

తరచూ వీరిద్దరూ ఫారెన్ వెకేషన్ వెళ్లడం అదేవిధంగా వీరికి సంబంధించిన విషయాలన్నింటినీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తుంటారు.

ఈ క్రమంలోనే ఈ జంట గత రెండు రోజుల క్రితం సౌత్ ఆఫ్రికా వెళ్ళిన విషయం తెలిసిందే.అల్లు అర్జున్ బెస్ట్ ఫ్రెండ్ వివాహం డెస్టినేషన్ వెడ్డింగ్ కావడంతో ఈ జంట సౌత్ ఆఫ్రికా వెళ్లారు.

ఇలా సౌత్ ఆఫ్రికా వెళ్లినటువంటి ఈ దంపతులు తన స్నేహితుడు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో పాల్గొని సందడి చేశారు.ఈ క్రమంలోనే తన స్నేహితులతో కలిసి దిగిన ఫోటోలను అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటోలు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి.

ఇక ఈ పెళ్లి వేడుకలలో భాగంగా అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.ఇక ఈ పెళ్లి వేడుకలలో భాగంగా స్నేహ రెడ్డి ముంబైకి చెందిన ప్రముఖ డిజైనర్ తయారుచేసిన లెహంగాలో మెరిసిపోతున్నారు.

Advertisement

ముంబై ఫ్యాషన్ డిజైనర్ అయినటువంటి అనిత డిజైన్ చేసిన లారా లెహంగా, మిర్రర్ వర్క్ క్రాఫ్ట్ టాప్ ధరించి పర్ఫెక్ట్ అవుట్ ఫిట్ లో స్నేహ రెడ్డి సందడి చేశారు.ఇలా ఈ డ్రెస్సులో ఈమె అల్లు అర్జున్ కన్నా ఎంతో స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నారు.ఇకపోతే ఈ పెళ్లి వేడుకలలో భాగంగా స్నేహారెడ్డి ధరించిన ఈ డ్రెస్సు ఖరీదు తెలిసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఈమె ధరించిన ఈ డ్రెస్ అక్షరాల 1.5 కావడం విశేషం ప్రస్తుతం అల్లు అర్జున్ దంపతులకు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...
Advertisement

తాజా వార్తలు