ప్రస్తుతం పుష్ప 2 సినిమా( Pushpa 2 ) మీద చాలా మందికి చాలా డౌట్లైతే ఉన్నాయి.
అయితే ఈ సినిమా బాగా రావడం లేదని అల్లు అర్జున్( Allu Arjun ) కొంతవరకు డైరెక్టర్ మీద ఫైర్ అవుతున్నాడనే వార్తలు వస్తున్నాయి.
అలాగే సుకుమార్( Sukumar ) కూడా ప్రొడక్షన్ వాళ్ళు తనకు కావాల్సిన సదుపాయాలను సమకూర్చకపోవడంతో అవుట్ పుట్ అనేది సరిగ్గా రావడం లేదని వాళ్ళ మీద కోపంతో ఉన్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.ఇక ఇలాంటి క్రమం లోనే ఆగస్టు 15 నుంచి ఈ సినిమా డిసెంబర్ కి పోస్ట్ పోన్ చేయడం కూడా ఈ సినిమా మీద నెగిటివ్ అభిప్రాయాన్ని ఏర్పాటు చేస్తుంది.
మరి ఇలాంటి క్రమంలో ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక పుష్ప మొదటి పార్ట్ తో వచ్చిన క్రేజ్ ను వాడుకోవాలని చూస్తున్నా అల్లు అర్జున్ ఈ సినిమాతో భారీ సక్సెస్ ను కొడతాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి.ఇక దాంతో పాటుగా ఇప్పుడు ఈ సినిమా మీద సగటు అభిమానుల్లో విపరీతమైన డౌట్లైతే ఉన్నాయి.కానీ వాటిని తీర్చెందుకు ఈ సినిమా నుంచి మరొక టీజర్ ను( Pushpa 2 Teaser ) ఈనెల చివర్లో వదలబోతున్నట్టుగా తెలుస్తుంది.
అలాగే ఈ సినిమా మీద ఎలాంటి డౌట్లు పెట్టుకోవద్దని సినిమా అద్భుతంగా వచ్చిందని సుకుమార్ చెబుతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఈ టీజర్ కోసం ఫంక్షన్ ఏర్పాటు చేసి అభిమానులకు ఎలాంటి డౌట్లు ఉన్నాయో వాటిని క్లియర్ చేసి ఈ టీజర్ ని కూడా రిలీజ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక మొత్తానికైతే ఈ టీజర్ రిలీజ్ చేయడం వెనక కారణం ఏంటంటే అభిమానుల్లో ఉన్న సందేహాలను పోగొట్టాలనే ఉద్దేశంతోనే టీజర్ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy