పుష్ప తర్వాత సినిమాపై క్లారిటీ వచ్చేది అప్పుడేనా..!

అల్లు అర్జున్‌( Allu Arjun ) హీరోగా ప్రస్తుతం పుష్ప సినిమా( Pushpa ) రూపొందుతున్న విషయం తెల్సిందే.

భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ విషయమై అతి త్వరలోనే పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి.

వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు.అంతే కాకుండా సినిమా యొక్క వసూళ్లు కూడా భారీగా వస్తాయి అంటూ యూనిట్‌ సభ్యులు నమ్మకంతో ఉన్నారు.

వెయ్యి కోట్ల టార్గెట్ తో సుకుమార్‌ ఈ సినిమా ను రూపొందిస్తున్నాడు.సాధ్యం అయినంత ఎక్కువగా ఈ సినిమా కోసం డేట్లు ఎక్కువగా ఇవ్వాలనే ఉద్దేశ్యంతో అల్లు అర్జున్ భావిస్తున్నాడు.

ఇక ఈ సినిమా యొక్క షూటింగ్ ను ముగించిన తర్వాత అల్లు అర్జున్‌ తదుపరి నిర్ణయం ఏంటి అనేది మాత్రం క్లారిటీ రావడం లేదు.ఇప్పటి వరకు పుష్ప సినిమా తర్వాత బన్నీ సినిమా ఏంటి అనేది మాత్రం క్లారిటీ రావడం లేదు.త్రివిక్రమ్‌ ( Trivikram ) దర్శకత్వం లో బన్నీ సినిమా అనే విషయమై క్లారిటీ రావాలి అంటే మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది.

Advertisement

ఇదే సమయంలో అల్లు అర్జున్ తో ఇటీవల ఒక దర్శకుడు కథ ను చెప్పాడు.ఆ కథ విషయంలో బన్నీ చాలా ఆసక్తిగా ఉన్నాడు అంటున్నారు.

సినిమా యొక్క ప్రకటన ఉంటుంది అంటూ బన్నీ సన్నిహితులు అంటున్నారు.హీరోగా బన్నీ పుష్ప సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్‌ గా నిలిచిన విషయం తెల్సిందే.అందుకు తగ్గట్లుగానే తదుపరి సినిమా ఉంటుంది అంటూ అంతా చాలా నమ్మకంగా ఉన్నారు.

రికార్డు స్థాయి బడ్జెట్‌ తో బన్నీ తో సినిమా లను నిర్మించేందుకు పలువురు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు.ఏది ఏమైనా పుష్ప సినిమా విడుదల అయిన తర్వాతే పుష్ప రాజ్ యొక్క తదుపరి సినిమా గురించి క్లారిటీ వస్తుంది అంటూ యూనిట్‌ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు.

వీడియో వైరల్‌ : కారుతో పెట్రోల్‌ పంప్‌ ఉద్యోగిపైకి దూసుకెళ్లిన పోలీసు..
Advertisement

తాజా వార్తలు