అక్కినేని కుటుంబం పై బాలయ్య చేసిన వ్యాఖ్యలపై అభిమానులు ఆగ్రహం..

నెల్లూరు: అక్కినేని కుటుంబం పై బాలయ్య చేసిన వ్యాఖ్యలపై అభిమానులు ఆగ్రహం.నర్తకి సెంటర్లో బాలకృష్ణ ఫ్లెక్సీ నీ దగ్దం చేసిన అభిమానులు.

1984 నుంచే అక్కినేని కుటుంబం NTR ఫ్యామిలీ అక్కస్సు వెళ్లగక్కుతు ఉన్నారని ఆగ్రహం.బాలకృష్ణ నోటి దూల తగ్గించుకుని.

బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్.

అక్కినేని ఫ్యామిలీ హీరోలకు ముందుకి వెళ్లే ఛాన్స్ లేదా??
Advertisement

తాజా వార్తలు